షాక్: బస్సులోనే అందరిముందు ఆ పని కానిచ్చేసిన జంట(వీడియో)

A couple romance in bus

11:37 AM ON 3rd October, 2016 By Mirchi Vilas

A couple romance in bus

రానురాను జంతువులకు, మనుషులకు తేడా లేకుండాపోతుంది. ఒక రకంగా చూస్తే జంతువులే నయం అనిపిస్తుంది. నాలుగు గోడల మధ్య జరుపోకోవాల్సిన కార్యం నడిరోడ్డు పైనే చేసేస్తున్నారు. పక్కన ఎవరున్నా పట్టించుకోవడం లేదు. శృంగారంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

1/6 Pages

బస్సులో ఓ జంట చేసిన పనికి మిగతా ప్రయాణికులు సిగ్గుతో చచ్చిపోయారు. వారి చేష్టలు మితిమీరడంతో చివరికి డ్రైవర్ కు చెప్పి బస్సు ఆపివేయించారు. దీంతో ఆ జంట ఎంచ్చక్కా బస్సు దిగి వెళ్లిపోయింది. ఇంగ్లండ్ లోని కార్న్ వాల్ నుంచి ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. అందులో 20 ఏళ్లు నిండిన ఓ జంట కూడా ఎక్కింది.

English summary

A couple romance in bus. A couple romanced in front of passengers in bus at England, Carnival.