కారులో సెక్స్ చేస్తుండగానే ప్రాణాలు పోయాయి.. ఎందుకో తెలుసా?

A couple romance in car turns to death

12:50 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

A couple romance in car turns to death

ఒక జంట కామంతో కారులోనే రెచ్చిపోయింది. అయితే సెక్స్ చేసేటప్పుడే వాళ్ళని మృత్యువు కబళించింది. ఎందుకో తెలిస్తే షాకౌతారు! అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఘటన స్వీడన్ లోని స్టాక్హోమ్ సిటీకి దగ్గరలో జరిగింది. స్టాక్ హోమ్ నుంచి టాన్టోమౌంట్ హిల్స్ పైకి ఓ జంట కారులో షికారుకి వెళ్ళింది. ఈ ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉండడంతో ఆ జంటకి కామ కోరిక పుట్టుకొచ్చింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా కారు వెనుక సీట్లోనే సెక్స్ చేసుకోవడం మొదలెట్టేశారు. తమను తాము మర్చిపోయి పూర్తిగా శృంగారంలో మునిగిపోయారు.

అయితే వాళ్ళ కుదుపులకి కారు అటూఇటూ కదులుతూ.. కొండ మీద నుంచి దొర్లుకుంటూ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయిపోగా.. అందులో ఉన్న ఆ కామ జంట అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని.. ఘటన జరిగిన తీరును పరిశీలించి షాకయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

English summary

A couple romance in car turns to death