ప్రేమించిన అమ్మాయి నగ్న ఫోటోలను వాట్సాప్ లో పెట్టిన నీచుడు.. ఆపై..

A crual lover uploaded his girlfriend's photos in whatsapp

04:49 PM ON 1st October, 2016 By Mirchi Vilas

A crual lover uploaded his girlfriend's photos in whatsapp

ప్రేమంటే ఒకరొకరు బ్రతకడం.. కుదరకపోతే ఒకరిని విడిచి ఒకరు బ్రతకడం, వాళ్ళ జ్ఞాపకాలను స్మరించుకుంటూ జీవితాన్ని గడపడం. ఇది ప్రేమంటే.. అంతే కానీ ప్రేమించిన అమ్మాయి మాన-ప్రాణాలని తియ్యడం కాదు. కానీ ఒక నీచుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నగ్న ఫోటోలను వాట్సాప్ లో పెట్టి రాక్షస ఆనందం పొందాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..

1/4 Pages

ప్రేమించిన అమ్మాయి నగ్న చిత్రాలను వాట్సాప్ లో అప్ లోడ్ చేసిన యువకుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ పెండ్యాల ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు... కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామానికి చెందిన కుంటాలపల్లి నరేష్ తన సెల్ ఫోన్ లో అదే గ్రామానికి చెందిన అమ్మాయి నగ్న చిత్రాలను వాట్సాప్ మెసెంజర్ ద్వారా పలు గ్రూపులకు అప్ లోడ్ చేశాడు.

English summary

A crual lover uploaded his girlfriend's photos in whatsapp