దారుణం: పోయిన సెల్ ఫోన్ దొరకడానికి.. చిన్నారిని బలి ఇచ్చారు

A crual man murdered a 4 years baby for cell phone

10:47 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

A crual man murdered a 4 years baby for cell phone

లోకంలో ఎన్నో దారుణాలు చూస్తుంటాం. ఫలానా చోట క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, నరబలి ఇస్తున్నారని అప్పుడప్పుడు వింటూంటాం. కానీ పోయిన సెల్ ఫోన్ తిరిగి పొందేందుకు నాలుగేళ్ళ పాపను బలి ఇచ్చేశారట. ఈ ఘటన కలకలం రేపింది. ఇంతకీ ఇది అసోం రాష్ట్రంలోని గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

చారైడియో జిల్లాలోని రత్నాపూర్ గిరిజన తండాకు చెందిన హనుమాన్ భూమిజ్ కుమార్తెకు చెందిన సెల్ ఫోన్ ఇటీవల పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో చివరకు ఓ మంత్రగాడిని ఆశ్రయించాడు. ఓ చిన్నారిని నర బలి ఇస్తే ఆ మొబైల్ ఫోన్ దొరుకుతుందని అతడు చెప్పాడు. దీంతో అక్టోబర్ 24న సును అనే నాలుగేళ్ళ చిన్నారని కిడ్నాప్ చేశారు.

English summary

A crual man murdered a 4 years baby for cell phone