65ఏళ్ల క్రితం విడిపోయిన ఆ ప్రేమికులు ఇప్పుడేం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

A daughter joins her mother and lover after 65 years

11:32 AM ON 16th November, 2016 By Mirchi Vilas

A daughter joins her mother and lover after 65 years

ఇదో విచిత్రమైన కథ. వాళ్ళ నిజమైన ప్రేమకు అద్దంపట్టే ఘటన. వాళ్ళ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో విడిపోయిన ప్రేమికులు 65 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మళ్లీ వారు ఒకరినొకరు పిచ్చిపిచ్చిగా ప్రేమించేసుకుంటున్నారు. ఈ అపురూపమైన జంట వివరాల్లోకి వెళ్తే...

1/5 Pages

1951వ సంవత్సరంలో డెర్బిషైర్ కు చెందిన హెలెన్ ఆండ్రే(82), డేవీ మోక్స్(86) ప్రేమికులు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే మోక్స్ ఆర్టిస్ట్ కావడంతో ఆండ్రే తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. అప్పట్లో ఆర్టిస్ట్ కెరీర్ ను అంత మంచిదిగా పరిగణించేవారు కాదు. ఈ కారణంగా ఆండ్రే, మోక్స్ ల వివాహ బంధానికి బ్రేక్ పడింది.

English summary

A daughter joins her mother and lover after 65 years