మోడీ సర్కార్ పై విషం కక్కిన పాక్ డాన్

A Don newspaper shocking comments on Narendra Modi government

03:03 PM ON 1st October, 2016 By Mirchi Vilas

A Don newspaper shocking comments on Narendra Modi government

ఉరీ ఘటన అనంతరం పాక్ ను అన్ని విధాలా ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలపై పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పత్రిక డాన్ తమ కోణం నుంచి వ్యాసం రాసింది. భారత ప్రధాని మోడీ సహా మీడియాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, తన అక్కసు వెళ్లగక్కింది.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం జరిపిన లక్షిత దాడుల నేపథ్యంలో భారత్ పై ఆ పత్రిక మరిన్ని ఆరోపణలు గుప్పిస్తూ డాన్ తన కథనంలో పేర్కొన్న కీలక అంశాలు ఇలా వున్నాయి.

1/11 Pages

1. పాక్ పై యుద్ధానికి భారత్ తహతహలాడుతోంది. శాంతికోసం పాక్ ఎన్ని చర్యలు చేపడుతున్నా భారత్ ఆగలేకపోతోంది.

English summary

A Don newspaper shocking comments on Narendra Modi government