మావయ్యతో కోడలు అక్రమ సంబంధం.. మరి అత్త ఏం చేసిందో తెలుసా(వీడియో)

A duaghter in law bad relation with father in law in China

03:57 PM ON 28th October, 2016 By Mirchi Vilas

A duaghter in law bad relation with father in law in China

కొన్ని వీడియోలకు తీవ్ర స్పందన వచ్చేస్తుంది. సంచలనం సృష్టిస్తుంది. ఇది కూడా అలాగే ఎక్కువ వైరల్ అయింది. ఎవరు తీశారో తెలీదు కానీ చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. ఒక తల్లి, కొడుకు రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా వారి కంట ఒక దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

ఒక జంట ఏకాంతంగా సేద తీరుతుంటే, అది చూడగానే ఆ తల్లి ముఖంలో పట్టరాని కోపం వచ్చేసిందట. ఎందుకంత కోపం అని అనుకుంటున్నారా..? అక్కడ ఉన్నది స్వయాన ఆమెగారి మొగుడు, ఆమె కోడలు. ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ వారిద్దరు చేస్తున్న పని అంతకుమించి సాగుతోంది.

English summary

A duaghter in law bad relation with father in law in China