కారులో కొత్త 2వేల నోట్ల కట్టలతో పట్టుబడ్డారు.. ఆపై ఏమైందంటే..

A family caught with 2 thousand rupees bundles

12:40 PM ON 24th November, 2016 By Mirchi Vilas

A family caught with 2 thousand rupees bundles

పెద్ద నోట్ల రద్దుతో ఎన్నో నిబంధనలు వచ్చేసాయి. మన ఖాతాల్లో పుష్కలంగా డబ్బులున్నా ప్రస్తుతం వారానికి 24 వేలు మించి తీసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లేదు. అది కూడా బ్యాంకులో క్యాష్ ఉంటేనే. లేదంటే రేపు... మాపు అంటూ బ్యాంకర్లు చేతులెత్తేసే పరిస్థితి. అహ్మదాబాద్ కు చెందిన ముగ్గురు సభ్యుల ఒక కుటుంబం మాత్రం ఇందుకు భిన్నంగా అన్నీ కొత్త నోట్లే రాబట్టి, కారులో తీసుకెళ్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

ఈ బృందం ప్రయాణిస్తున్న మారుతీ స్విఫ్ట్ కారును ఆపి పోలీసులు తనిఖీ చేయడంతో అందులో 12.4 లక్షల రూపాయలు కనిపించాయి. వీటిలో ఐదు కట్టలు(500) కొత్త రూ.2000 నోట్లే కావడం విశేషం. అంటే ఆ మొత్తం విలువ పది లక్షల రూపాయలన్నమాట. తక్కిన నోట్లు ఇతర డినామినేషన్లలో ఉన్నాయి.

English summary

A family caught with 2 thousand rupees bundles