పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

A fan touches Sunny Leone navel in public

11:15 AM ON 7th May, 2016 By Mirchi Vilas

A fan touches Sunny Leone navel in public

కెనడా పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ బ్యూటీగా ప్రమోట్ అయిన సన్నీ లియోన్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. వరుసపెట్టి అడల్ట్ సినిమాలు చేసి అభిమానులకి బాగా దగ్గరయ్యింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్ క్యాలెండర్ కోసం బికినీలో హాట్ హాట్ గా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ ఫోటో షూట్ లో భాగంగా అవుట్ డోర్ లో సన్నీ హాట్ హాట్ గా ఫోజులిస్తుంటే ఆ ఫోజులని చూసేందుకు సన్నీ అభిమానులు ఎగబడి వచ్చారంట.. ఇంక ఫోటో షూట్ అవ్వగానే సన్నీ కార్ ఎక్కుతుండగా అక్కడ అభిమానులంతా చెల్లాచెదురై సన్నీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడడం కూడా జరిగింది.

ఒక ఆకతాయి కుర్రాడైతే ఏకంగా సన్నీ లియోన్ నడుము పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేసాడంట. అయితే అతని కష్టాన్ని అర్ధం చేసుకున్న సన్నీ కొంటెగా కొంచెం ముందుకు జరిగి అతని చేతికి తన నడుముని ఆనించి తరువాత నవ్వుతూ చక చకా కార్ లోకి ఎక్కి కూర్చుంది.. ఊహించని ఆ పరిణామానికి ఆ యువకుడు షాక్ లోకి వెళ్ళిపోతే అది చూసి కొంత మంది యువకులు కుళ్ళుకోవడం మొదలు పెట్టారు. సన్నీ లియోన్ కాబట్టి అలా ఫాన్స్ మనసు ఎరిగి కో ఆపరేట్ చేసిందంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ముందుకు సాగిపోయారు.. మొత్తానికి సన్నీ ఒక అభిమాని కోరిక తీర్చింది అని చెప్పుకుంటున్నారు..

English summary

A fan touches Sunny Leone navel in public. Hot beauty Sunny Leone co-operates to touch her navel in public by her fan.