భార్య వేరేవాడితో లేచిపోయిందని.. కన్నకూతుర్ని ఏం చేసాడో తెలుసా?

A father killed his daughter for his wife

10:44 AM ON 30th November, 2016 By Mirchi Vilas

A father killed his daughter for his wife

దారుణాలకు అంతూ పొంతూ లేదు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి చేస్తున్న పనులు ప్రాణాలు హరిస్తున్నాయి. తాజాగా తన భార్య వేరే వ్యక్తితో లేచిపోయిందని కసాయిగా మారిన ఓ తండ్రి కన్నకూతురినే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జైగాం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

1/3 Pages

జైగాం పట్టణానికి చెందిన సోమ్ బహదూర్ చెట్రీ(45) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య వేరే వ్యక్తితో లేచిపోయింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన సోమ్ బహదూర్ మద్యం తాగిన స్థితిలో కసాయిగా మారి కత్తితో తన కూతురు ప్రతీక్ష(7), కుమారుడు ఆకాష్(5)లపై దాడి చేశాడు.

English summary

A father killed his daughter for his wife