రొట్టె కోసం కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆతర్వాత ఏం చేశాడో తెలిస్తే ఛీ కొడతారు!

A father killed his daughter for prepared bun well

10:36 AM ON 27th October, 2016 By Mirchi Vilas

A father killed his daughter for prepared bun well

కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నకూతుర్ని ఆ దుర్మార్గుడు అత్యంత అమానుషంగా హత్య చేశాడు. కారణం చూస్తే పెద్ద ఏమీ లేదు అయినా చంపేశాడు. ఇంతకీ ఎందుకు అంటేరొట్టె సరిగా తయారు చేయలేదని కూతురుని చంపేశాడు. ఈ దారుణఘటన పాకిస్థాన్ లో జరిగింది. లాహోర్ కు చెందిన ఖాలీల్ మహ్మద్ కూతురు అనీక్వీని కిరాతకంగా చంపాడు. శవాన్ని బయట చెత్తకుప్పలో పడేశాడు. అనంతరం ఏమాత్రం భయపడకుండా కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు విచారణ చేపట్టిన లాహోర్ న్యాయస్థానం తండ్రే కూతురిని చంపేశాడని నిర్ధారించింది. నిందితుడికి భారీగా జరిమానా, జీవితకాల జైలు శిక్షను విధించింది.

English summary

A father killed his daughter for prepared bun well