భార్యపై కోపంతో నిద్రపోతున్న కొడుకుని ఏం చేసాడో తెలుసా?

A father killed his son while sleeping

11:58 AM ON 12th November, 2016 By Mirchi Vilas

A father killed his son while sleeping

క్షణికావేశంలో ఎవరు ఏం చేస్తున్నారో తెలీని దుస్థితి పలుచోట్ల దాపురించింది. తాజాగా ఓ ప్రబుద్ధుడు భార్యపై ఉన్న కోపంతో ముక్కు పచ్చలారని కొడుకును చంపేశాడు. ఈఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన మైఖేల్, బేబీకి ఇద్దరు సంతానం. వీరు ఏడాది క్రితం నగరానికి వలస వచ్చారు. సనత్ నగర్ డివిజన్ లోని అశోక్ కాలనీలో నివసిస్తున్నారు. బేబి హౌస్ కీపింగ్ పనిచేస్తోంది మైఖేల్ ఖాళీగా ఉంటున్నాడు.

English summary

A father killed his son while sleeping