దారుణం: భార్య ఉన్న గదికి తాళం వేసి.. పక్క గదిలో ఉన్న కూతుర్ని..

A father raped daughter

02:53 PM ON 29th September, 2016 By Mirchi Vilas

A father raped daughter

వావి వరసలు లేకుండా పోయాయి. రోజూ ఎక్కడో అక్కడ జరగరాని, వినరాని ఘోరం జరుగుతూనే వుంది. తాజాగా కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు ఏమి చేసాడో తెలిస్తే, ఛీఛీ అని ఉమ్మేస్తాం. సభ్య సమాజం తలదించుకునే రీతిలో సాగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/3 Pages

కాలాపత్తర్ తాడ్ బన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పదమూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. వీరికి ప్రస్తుతం 12 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు.

English summary

A father raped daughter