ప్రియురాలు పడిపోతుంటే కాపాడాల్సింది పోయి ఏం చేసాడో చూడండి

A girl fallen from hill and tried to catch boyfriend leg

03:23 PM ON 10th August, 2016 By Mirchi Vilas

A girl fallen from hill and tried to catch boyfriend leg

మాములుగా మనం ప్రేమించిన అమ్మాయి ఆపదలో ఉంటే ప్రాణాలు తెగించైనా సరే కాపాడుకుంటాం. ఇది నిజమైన ప్రేమలో ఉండే సాహసం. అయితే ఒక యువకుడు మాత్రం ప్రేమించిన అమ్మాయి పడిపోతుంటే కాపాడుకుండా ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు! ఆ వివరాల్లోకి వెళితే.. పాశ్చాత్య దేశాల్లో బీచ్ ల్లో, నదుల ఒడ్డున గడుపుతూ చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ సరస్సు తీరానికి వెళ్లిన జంట ఎంజాయ్ చేస్తుండగా ఊహించని ఘటన జరిగింది. గర్ల్ ఫ్రెండ్ నీటిలో పడిపోతూ ఒడ్డున ఉన్న బాయ్ ఫ్రెండ్ కాలును సపోర్ట్ గా పట్టుకునేందుకు ప్రయత్నించింది.

ఆపదలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ను కాపాడాల్సిన అతను కాలు వదిలించుకున్నాడు. ఈ వీడియో చూసినోళ్లంతా ఆ బాయ్ ఫ్రెండ్ ను తిడుతూ విమర్శిస్తున్నారు. కానీ అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటారు. ఈ వీడియో గతేడాది సమ్మర్ అనే మ్యూజిక్ వీడియోలోని ఓ క్లిప్పింగ్. ఈ వీడియోలో నటించిన పాప్ సింగర్ నీటిలో పడిపోతున్న క్లిప్పింగ్ ను కట్ చేసి నెట్ లో పెట్టింది. అంతే ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. తాను ఇంత రీతిలో రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని తెగ సంబరపడితోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary

A girl fallen from hill and tried to catch boyfriend leg