దారుణం: 19ఏళ్ళ అమ్మాయి తన ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు!

A girl harassed her boyfriend

11:31 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

A girl harassed her boyfriend

వెర్రి వెయ్యి రకాలు. అందులో ఇదొకటి.. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలీదు కానీ రానురాను ఘోరాలు చెయ్యడంలో అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండాపోతుంది. తాజాగా రక్త పిశాచిగా మారాలనే బలమైన కోరికతో మిస్సోరికి చెందిన ఓ టీనేజ్ బాలిక దారుణానికి ఒడిగట్టింది. బాయ్ ఫ్రెండ్ చేత రక్తం తాగించిన 19ఏళ్ల విక్టోరియా వనట్టెర్.. ఆ తర్వాత అతన్ని హత్య చేయబోయింది. నవంబర్ 23వ తేదీన చోటు చేసుకున్న ఈ సంఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

1/4 Pages

బాయ్ ఫ్రెండ్ ను తన ఇంటికి తీసుకువచ్చిన విక్టోరియా వనట్టెర్ అతనితో మద్యం సేవింపజేసింది. ఆ తర్వాత తన చేతిని కోసి రక్తం తాగాలని అతన్ని వేడుకుంది. కొద్దిసేపు అతడు నిరాకరించినా ఎట్టకేలకు ఒప్పించింది. ఆ తర్వాత బాక్స్ కట్టర్ ను ఉపయోగించి తన చేతిని బాయ్ ఫ్రెండ్ చేత కోయించి రక్తం తాగించింది.

English summary

A girl harassed her boyfriend