ఇల్లు కట్టుకోవడానికి 20 మంది ప్రియుల్ని మైంటైన్ చేసింది.. ఆపై ఏం జరిగిందంటే..

A girl maintained 20 boyfriends to build a home

11:02 AM ON 1st November, 2016 By Mirchi Vilas

A girl maintained 20 boyfriends to build a home

ఎవరు కొడితే దిమ్మరితిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు గాడు అంటూ 'పోకిరి' మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ కి జనం చప్పట్లు మారుమోగాయి కదా. కానీ ఇది నిజజీవితంలో ఓ మహిళ ఇచ్చిన షాక్. అసలు విషయం ఏమంటే, యూత్ లో ఐఫోన్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టైలిష్ స్మార్ట్ ఫోన్ ను కొనాలని చాలామంది కలలు కంటుంటారు. చైనాలో అయితే కిడ్నీలమ్మి మరీ ఐఫోన్ ను కొన్న సందర్భాలు ఉన్నాయి. చైనాలో ఈ ఫోన్ కు అంత క్రేజ్ ఉంది. ఇలాంటి క్రేజ్ ఉన్న ఓ యువతి చేసిన పని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

1/4 Pages

గ్జియోలి అనే యువతికి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ జేబులు గుల్ల చేయడం ఈమె హాబీ. అందులో భాగంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి ఐఫోన్7 మోడల్ ను గిఫ్ట్గా పొందింది. ఆ 20 ఐఫోన్లను ఓ వెబ్ సైట్లో అమ్మకానికి పెట్టింది. అలా అమ్మి 14లక్షలు సంపాదించింది. ఆ డబ్బుతో ఇల్లు కొనేసింది. నిజానికి ఇల్లు కొనుక్కోవడం కోసం ఆమె వేసిన ప్లాన్ ఇది.

English summary

A girl maintained 20 boyfriends to build a home