పిజ్జా ఆర్డర్ చేస్తే.. 3 లక్షలు డబ్బు వచ్చింది.. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే..

A girl ordered pizza but in that box their is 3 lakhs money

11:31 AM ON 28th September, 2016 By Mirchi Vilas

A girl ordered pizza but in that box their is 3 lakhs money

డబ్బు ఎవరికీ చేదు అనరు కదా. దీనికోసమే కదా నానా గడ్డి కరిచేది. అయితే కొందరు డిఫరెంట్ గా ఉంటారు. రోడ్డు మీద ఎవరికైనా చిల్లర కనిపిస్తే ఏం చేస్తారు. అటూ ఇటూ చూసి అమాంతం జేబులో వేసుకునే వాళ్ళతో పాటు ఆత్మాభిమానం ఉండేవాళ్లు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. వాళ్లది కాని సొత్తుని ముట్టుకోడానికే వెయ్యిసార్లు ఆలోచిస్తారు. ఎవరిదో తెలుసుకొని వాళ్లకి ముట్టజెప్పడానికే ప్రయత్నిస్తారే తప్ప అత్యాశకు పోరు. అలాంటి ఆత్మాభిమానం గల ఓ మహిళ కథే ఇది..

1/4 Pages

కాలిఫోర్నియాకు చెందిన సెలీనాకు ఓరోజు చికెన్ పిజ్జా తినాలనిపించింది. వెంటనే 'డోమినో పిజ్జా'కు ఫోను చేసి ఆర్డర్ చెప్పింది. కొంత సమయానికి పిజ్జా బాయ్ డెలివరీ చేసి వెళ్లిపోయాడు. వేడివేడిగా పిజ్జా తిందామని సెలీనా బాక్స్ ఓపెన్ చేసి షాకయింది. ఎందుకంటే, పిజ్జా స్థానంలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ మొత్తం విలువ 5వేల డాలర్లు అంటే సుమారు రూ.3లక్షల పైమాటే. అంత మొత్తంలో డబ్బు చూసాక, చాలామందికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీ దేవిని ఇంట్లోనే ఉంచుకోవాలనిపిస్తోంది.

English summary

A girl ordered pizza but in that box their is 3 lakhs money. A girl ordered Domino's pizza in California and she get 5000 dollars in that box. By seeing that money she returned back that money to Pizza shop owner.