వెరైటీగా ఆత్మహత్య చేసుకున్న యువతి!

A girl recorded a video her mobile when she was getting suicide

03:54 PM ON 6th May, 2016 By Mirchi Vilas

A girl recorded a video her mobile when she was getting suicide

నేను నా రాక్షసి సినిమాలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటుంటే ఇలియానా వచ్చి ఎలా వీడియోలు తీసి అవి యూట్యూబ్ లో పెడుతుంది. ఆ వీడియోలు చూసి అందరూ షాకౌతారు. అయితే ఇప్పుడు ఇదే విధంగా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య ఎలా చేసుకుందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం! తను విషం త్రాగి ఆత్మహత్య చేసుకుందా? లేదా ఏదైనా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇంకో అడుగు ముందుకేసి గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుందా? అని మీరు ఆలోచిస్తున్నారు కాదా? అయితే అవన్నీ రాంగ్. ఆ అమ్మాయి ఎలా ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడకు చెందిన హుస్నా అనే యువతి తను ఆత్మహత్య చేసుకునే విధానాన్ని తన సెల్ కెమెరా తో వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకుంది. అదండీ అసలు సంగతి. మొత్తం మీద ఈ అమ్మాయి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

English summary

A girl recorded a video her mobile when she was getting suicide. A Vijayawada girl gets suicide and taken video herself.