బ్యాంకులో డబ్బులు లేవన్నారని.. ఆయువతి బట్టలు విప్పేసి...(వీడియో)

A girl removed her clothes for not having money in bank

11:14 AM ON 19th November, 2016 By Mirchi Vilas

A girl removed her clothes for not having money in bank

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అనేకచోట్ల అనేక పరిణామాలు, వింతలూ విడ్డూరాలూ చోటు చేసుకుంటున్నాయి. ఇక నగదు మార్పిడి వ్యవహారాలలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త నోట్లు అందనివారు వినూత్న రీతిలో నిరసనలకు దిగుతున్నారు. తాజాగా జరిగిన ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది.

1/4 Pages

ఉత్తరాదిలో ఓ బ్యాంక్ ముందు ఉదయమే వచ్చి ఓ యువతి క్యూలో నిలుచుంది. టోకెన్ తీసుకుంది. గంటలు గడిచిపోతున్నా క్యూ కదలడంలేదు. చివరికి తన వద్దకు వచ్చేసరికి బ్యాంక్ లో డబ్బులు అయిపోయాయని చెప్పారు. అంతే.. ఆ యువతికి కోపం చిర్రెత్తుకు వచ్చింది. వెంటనే తన వంటిపైనున్న దుస్తులు తీసేసి హంగామా చేసింది.

English summary

A girl removed her clothes for not having money in bank