నగ్నంగా వేరే వాడికి ఫోటోలు పంపిందని ప్రేమించిన వాడు ఏం చేసాడో తెలుసా?

A girl sent her abused photos to another boy

11:27 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

A girl sent her abused photos to another boy

మర్డర్ చేయడానికి కారణం పెద్దగా ఉండక్కర్లేదు. చాలా చిన్నది ఛ.. ఓపిక, సహనం అన్నవి లేకుండా పోతున్నాయి. ప్రతిదానికి ఇరిటేషన్, కోపం, ఒకరి పొడ గిట్టకపోవడం వంటి చర్యలవలన తాము ఏమి చేస్తున్నామో కూడా తెలీకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇది తప్పని ఓ క్షణం ఆలోచిస్తే, చాలా అనర్ధాలు ఆపగలం. కానీ అలా చేయక పోవడంవలన ఇది హత్యలకు కూడా దారితీస్తోంది. ఇది కూడా అలాంటిదే. మనతో ఎప్పుడు కలిసుండే వారు మనల్ని కాదని వేరే వాళ్ళతో కలిసుంటే ఆ బాధ వర్ణనాతీతం అని ఓ యువకుడు అంటుంటే, తనతో కలిసి ఉంటున్న ఆమె వేరే వాడితో కలిసి అసభ్యకరంగా ఉండడం తనకి నచ్చలేదని అందుకే ఆమెని చంపానని ఆ హంతకుడు అంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/6 Pages

సురేందర్ సింగ్, కరుణ అనే టీచర్ గత నాలుగేళ్లుగా కలిసివుంటున్నారు. అయితే వాళ్ళు కలిసుండే సమయంలో ఆమె అతనితో చాలా సన్నిహితంగా కలిసుండేది. అయితే ఆ సంబంధాలు ఏడాది నుండి సరిగ్గా లేవని అంటున్నాడు సురేందర్.

English summary

A girl sent her abused photos to another boy. A girl sent her nude photos to her secret lover. After knowing that her lover killed him.