పబ్లిసిటీ కోసం అందరి ముందు ట్రైన్లో బట్టలిప్పేసింది(వీడియో)

A girl strips dress in train

01:16 PM ON 24th May, 2016 By Mirchi Vilas

A girl strips dress in train

ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఎంతటి దానికైనా సిద్ధపడుతున్నారు.. సాధారణంగా లండన్‌ అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్న వారెవరూ తమ పక్కవాళ్లతో కనీసం మాట్లాడరు. బుక్స్‌ చదువుకుంటూ, ఫోన్‌, ల్యాప్‌టాప్‌లతో ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. అయితే ఒక యువతి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఇంతకీ ఆమె పెద్ద సెలబ్రిటీ కాదు.. ఓ స్ర్టిప్‌ డ్యాన్సర్‌. ఉదయం రష్‌ హవర్‌లో పశ్చిమ లండన్‌ ప్రాంతంలో ట్రైన్‌ ఎక్కింది ఓ యువతి. అందరూ ఈ ప్రపంచం గురించి పట్టించుకోకుండా చాలా బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ యువతి తన శరీరం పై ఉన్న ఒక్కో వస్త్రాన్ని విప్పేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

చివరకు లో దుస్తులు మాత్రమే ఉంచుకుని పోల్‌ డ్యాన్స్‌ చేసింది. దీంతో అందరూ తమ పనులు వదిలేసి ఆమె వైపే కన్నార్పకుండా చూడడం మొదలెట్టారు. అయితే ఆమెకు మతి భ్రమించి ఇదంతా చేయలేదు. అదంతా ఓ పబ్లిసిటీ గిమ్మిక్కు. యూకేకు చెందిన ఓ లైఫ్‌స్టైల్‌ వెబ్‌సైట్‌ చేసిన ప్రచారపు స్టంట్‌ ఇదంతా. ఆ యువతి డ్యాన్స్‌ చేయడం పూర్తయిన తర్వాత ఒక పెన్ను, పేపర్‌ తీసుకని అందరి వద్దకూ వెళ్లి సదరు వెబ్‌సైట్‌ గురించి నాలుగు వాఖ్యాలు రాయమని అడగింది. దీంతో ఆ ట్రైన్‌లోని వారంతా ఈ అమ్మడి రిక్వెస్టు కాదనలేక వారి అభిప్రాయాలు రాసిచ్చారు. మామూలుగా వెళ్లి అడిగితే ఎవరూ ఏమీ చెప్పరని, ఇలా ప్లాన్‌ చేశారట సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు.

English summary

A girl strips dress in train