తనని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఏం చేసిందో తెలుసా?

A girl tried to kill her lover for cheating her

03:41 PM ON 13th October, 2016 By Mirchi Vilas

A girl tried to kill her lover for cheating her

ప్రేమ చావడానికైనా, చంపడానికైనా మనిషిని ప్రేరేపిస్తుందంటుంటారు. తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదన్న స్వార్థంతో చాలామంది మగాళ్లు సైకోలుగా మారి అమ్మాయిలను వేధించిన ఘటనలు ఉన్నాయి. కానీ తనను కాదని వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఆరు సంవత్సరాలుగా ఓ ప్రేమికురాలు మాజీ ప్రియుడిపై పగ పెంచుకుంది. చంపేందుకు మాస్టర్ ప్లానే వేసింది. హర్యానాలోని పల్వాల్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1/4 Pages

ఆర్తి, రాకేష్ 2010లో ప్రేమలో మునిగితేలారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ సంవత్సరమే రాకేష్ వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె ప్రియుడిపై పగ పెంచుకుంది. రాకేష్ ను తనకు దూరం చేశాడన్న కారణంగా 65 సంవత్సరాల వయసున్న రాకేష్ బంధువును చంపింది. మరో వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు.

English summary

A girl tried to kill her lover for cheating her