ప్రియుడు ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆ అమ్మాయి రోడ్డుపై బట్టలు విప్పేసి..(వీడియో)

A girl undresses her clothes on road for boyfriend

01:05 PM ON 19th September, 2016 By Mirchi Vilas

A girl undresses her clothes on road for boyfriend

సాధారణంగా ప్రేమించిన అబ్బాయి కనిపించకుండా పోయినా లేదా ప్రేమించిన అబ్బాయి మోసం చేసిన సదరు మోసపోయిన అమ్మాయిలు మాములుగా అయితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడమో లేక అబ్బాయి ఇంటి ముందు ధర్నాకు దిగడమో చేస్తారు. కానీ ఈ 22ఏళ్ళ యువతి మాత్రం అందరూ ఆశ్చర్యపోయే మార్గాన్ని ఎంచుకుంది. వివరాల్లోకి వెళితే..

1/4 Pages

అర్జెంటీనాలో నివాసముంటున్న అమ్మాయి ఫాబియన్ సోసా అనే యువకుడి ప్రేమలో ఉంది. అయితే ఏమైందో ఏమో అతను ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఆ యువతి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం, ప్రియుడు మళ్లీ తన దగ్గరకు వచ్చేలా చేసేందుకు వినూత్నంగా నిరసన తెలిపాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే ఆలస్యం ఆమె నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి హంగామా చేసింది.

English summary

A girl undresses her clothes on road for boyfriend. A argentina girl undresses her dress on road for her boyfriend. Her boyfriend cheated her and gone away. To find him she undresses her dress on road.