ప్రేమతో ప్రియుడ్ని కసిగా మెడపై కొరికింది.. దాంతో..

A girlfriend bites her boyfriend on neck

02:49 PM ON 30th August, 2016 By Mirchi Vilas

A girlfriend bites her boyfriend on neck

ఏది ఎక్కువైనా తట్టుకోలేం అని ఊరికే చెప్పలేదు.. అది ఏదైనా కావచ్చు.. ప్రేమ, డబ్బు, తిండి ఇలా ఏది ఎక్కువైనా తట్టుకోవడం కష్టం. తాజాగా ఒక ప్రియురాలి ప్రేమ ప్రియుడు ప్రాణాలు తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మెక్సికోలో 17 ఏళ్ల జులియో మేసియస్ గొంజాలెజ్ తన 24 ఏళ్ల ప్రియురాలితో కలిసి డిన్నర్ చేసేందుకు ఓ హోటల్ కు వెళ్లాడు. డిన్నర్ టేబుల్ పై ప్రియురాలు ప్రియుడి గొంతు వద్ద ప్రేమగా(కసిగా) కొరికింది. అంతే ప్రియుడు జులియో మేసియస్ మూర్ఛతో గిలగిల తన్నుకుంటూ వెంటనే మృత్యువాత పడ్డాడు. ప్రియురాలి ప్రేమకాటు వల్ల ఆ ప్రియుడు మెదడులో రక్తం గడ్డకట్టి మరణించాడని వైద్యులు తేల్చారు.

తన ప్రేమ కాటుకు ప్రియుడు నేలకూలడంతో ఆందోళన చెందిన ఆ ప్రియురాలు హోటల్ నుంచి పరారైంది. తన కుమారుడి మరణానికి ప్రియురాలే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ సంఘటనపై మెక్సికో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి విచారణ మొదలు పెట్టారు.

ఇది కూడా చదవండి: ధనవంతులు కావాలంటే మీ రాశి ప్రకారం ఇలా చెయ్యండి

ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. ఇద్దరు స్టూడెంట్‌లను పెళ్లాడిన గురువు

ఇది కూడా చదవండి: శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

English summary

A girlfriend bites her boyfriend on neck