కాళ్ళు లేకున్నా... స్ఫూర్తినిస్తున్న మేక(వీడియో) 

A goat without legs

02:57 PM ON 21st June, 2016 By Mirchi Vilas

A goat without legs

మనుషులకే కాదు జంతువులకు కూడా అవయావ లోపం ఉంటూ వుంటుంది. పట్టుదల, దీక్ష, అంకితభావం వుంటే మనిషి వికలాంగత్వం అధిగమించి పదిమందికీ స్ఫూర్తిగా నిలుస్తూ వుండే ఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం... కానీ ఇక్కడ విషయం ఏమంటే ఈ మేకకు ముందు రెండు కాళ్ళు లేవు. అయినా వికలాంగత్వం అధిగమించి జీవిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తూ, విపరీతంగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. నీకు దేవుడు తోడుంటాడమ్మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

A goat without legs