భారతదేశంలో ఈ దేవునికి రూపం లేదు!

A God don't have form in Avudaiyarkoil

10:41 AM ON 26th April, 2016 By Mirchi Vilas

A God don't have form in Avudaiyarkoil

అవును, నిజం.. ఇది శివాలయమే గానీ దేవుని రూపంలేని ఆలయం అరుదైన ఆలయం ఇది. మనిక్కవ్వసక్కర్ ద్వారా 9వ శతాబ్ధంలో కట్టబడిన ఈ ఆలయం నెమ్మదిగా అభివృద్ది చెందుతూ వచ్చింది. 15వ శతాబ్ధంలో ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది శివుడి ఆలయం. కానీ ఇక్కడ లింగమూ ఉండదు, అలాగే నంది కూడా ఉండదు. వేడి అన్నంలో కాకర కాయ ముక్కలు వేస్తే వచ్చే సెగలే ఇక్కడ దేవుడి కి నైవేద్యం. తమిళ్నాడులోని చెట్టినాడ్ ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం అరుదైనది. ఈ గుడి పేరు అవుదైయార్‌కోవిల్. బాగుంది కదా.

English summary

A God don't have form in Avudaiyarkoil. In Tamil Nadu, nearly 40 kms distance at chettinaad their is Lord Shiva temple. At their Avudaiyarkoil temple is their. For that God their is no form.