కోహ్లి డూప్ ని చూశారా?

A Guy From Hyderabad Who Looks Like As Virat Kohli

04:07 PM ON 7th June, 2016 By Mirchi Vilas

A Guy From Hyderabad Who Looks Like As Virat Kohli

భారత టెస్ట్ కెప్టెన్ , వన్డే , టీ20 టీం ల వైస్ కెప్టెన్ , భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మైదానంలో తనదైన ఆట తీరుతో ఎందరినో ఆకట్టుకునే కోహ్లి కు కోట్ల మంది అభిమానులున్నారు. ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆటగాడిగా మన్ననలందుకుంటున్న విరాట్ కోహ్లి కు ప్రతిరోజుకు అభిమానించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మాజీ క్రికెటర్ల నుండి, యువ క్రికెటర్ల వరకు ఇలా అందరు కోహ్లిను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది ఇలా ఉంటె కోహ్లికు అనేక మంది మహిళా అభిమానులున్నారనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.

అచ్చం విరాట్ కోహ్లి ను పోలిన ఒక వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా.! కానీ నమ్మాల్సిందేనండి ఎందుకంటే ఆ వ్యక్తి కుడా ఉన్నది మన హైదరాబాద్ లోనే. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే యువకుడిని చూస్తే మీరు కచ్చితంగా కోహ్లి ని చూశామా అని అనుకోవాల్సిందే. ఎందుకంటే అతడు చూడడానికి అచ్చం కోహ్లి లాగానే ఉండడం, పైగా విరాట్ కోహ్లి ఫ్యాన్ కుడా..మరి మన హైదరాబాద్ కోహ్లి ని చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షో లోకి ఎంటరయ్యిపోదాం....

1/16 Pages

English summary

A Guy Named Prashanth from Hyderabad who looks same to same alike Indian Star Batsmen Virat kohli and here are some of the photos of him and he looks like quite same as Virat Kohli.