హుందాగా రేప్ చేసాడు.. దర్జాగా ఆమె శీలాన్ని డబ్బుతో కొనేసాడు!

A guy raped a girl and gave money to her

12:18 PM ON 7th June, 2016 By Mirchi Vilas

A guy raped a girl and gave money to her

ప్రతీ రోజు ఆడవాళ్ళ పై ఏవో దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి మర్చిపోయే లోపే మరొకటి వెలుగులోకి వచ్చేస్తుంది. తాజాగా మరో సంఘటన చవి చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలో సోమవారం ఓ కామాంధుడు ఒంటరిగా ఉన్న బాలిక పై అత్యాచారానికి దిగాడు. చింతకుంట్ల గ్రామపంచాయతీ పరిధి దేశ్ముఖోనికుంటకు చెందిన ఓ బాలిక గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ పొలం వద్దకు మధ్యాహ్నం వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెను అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి దిగాడు. ఆ బాలిక కేకలు వేయడంతో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు అతను పరారయ్యాడు.

ఈ విషయాన్ని పలువురు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పంచాయితీ నిర్వహించి లక్షా 70 వేల రూపాయలు జరిమానా కట్టాలని చెప్పారు. మొత్తం మీద ఆ బాలిక శీలాన్ని డబ్బుతో కొనేశారు. ఇక నుండి డబ్బుతో మానాన్ని కొనేయొచ్చన్న మాట.

English summary

A guy raped a girl and gave money to her