భార్యపై అనుమానంతో తల నరికి వీధుల్లో ఊరేగించాడు.. ఆపై..

A husband cuts his wife's head

10:24 AM ON 17th September, 2016 By Mirchi Vilas

A husband cuts his wife's head

అనుమానం పెనుభూతం కదా. అదే భార్యాభర్తల మధ్య తలత్తితే ఇంకా ఘోరంగా ఉంటుంది. తాజాగా అలాంటి అనుమానమే ఓ మహిళ ప్రాణాలు పోయేలా చేసేంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భార్యపై అనుమానంతో ఆమెను చంపి, ఆమె తలను ఊరేగించిన ఘటన అందరికి షాక్ ఇచ్చింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెళ్లాలన్ కుళం గ్రామానికి చెందిన ముత్తురాజ్(47)కు భార్య కాంచన అలియాస్ జమున(45), ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ముత్తురాజ్ నిత్యం ఆమెతో గొడవపడేవాడు.

మద్యం మత్తులో ఇంట్లో పిల్లలెవరూ లేని సమయాన్ని చూసి ముత్తురాజ్ తన భార్య కత్తితో హతమార్చాడు. అక్కడితో ఆగకుండా తలను వేరు చేసి వీధులలో ఊరేగించి, పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి:బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి: అందరికీ షేర్ చెయ్యండి: ఈ హాస్పిటల్ లో వారం రోజులు పాటు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ!

ఇది కూడా చదవండి:ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

English summary

A husband cuts his wife's head