ఊళ్ళో ఎవరూ సాయం చెయ్యక మరణించిన భార్యను ఎలా దహనం చేసాడో తెలిస్తే చలించిపోతారు!

A husband did his wife funeral with tyres

02:16 PM ON 1st December, 2016 By Mirchi Vilas

A husband did his wife funeral with tyres

ఈమధ్య కాలంలో మానవత్వం మంటగలిసి ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మానవత్వం మంటగలసింది. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో కుల బహిష్కరణ చేశామంటూ ఓ వ్యక్తి మరణించిన భార్య శవ దహనానికి గ్రామస్థులెవరూ ముందుకు రాని నిర్వాకం సభ్యసమాజాన్ని నివ్వెరపర్చింది. దీంతో విధిలేక ఐదు టైర్లతో భార్య శవాన్ని దహనం చేసాడు. ఈఘటన ఓడిశా రాష్ట్రంలోని బోలాన్ గిరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

బోలాన్ గిరి జిల్లా గుడ్భేలా బ్లాకులోని తర్సుగూడ గ్రామానికి చెందిన మేఘుభోయీ భార్య సాజన(45) అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. వైద్యులు అత్యవసరంగా మందులు తీసుకురావాలని చీటీ రాసిచ్చారు. మేఘు చేతిలో చిల్లిగవ్వ లేక, బంధువులను అడిగినా డబ్బులు సాయం చేయలేదు.

English summary

A husband did his wife funeral with tyres