భార్యకు పాము విషం ఇచ్చి చంపేసిన భర్త.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

A husband gave a poison injection to his wife

10:51 AM ON 1st November, 2016 By Mirchi Vilas

A husband gave a poison injection to his wife

తమ పనులకు అడ్డు తగిలితే ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడని రోజులివి. ముఖ్యంగా తమ అక్రమ సంబంధాలకు అడ్డు వస్తే భార్యను సైతం చంపడానికి సిద్ధపడే దుర్మార్గులున్నారు. అలాంటి వాళ్లకు సహకరించే తల్లులున్నారు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందంటూ ఓ ప్రబుద్ధుడు భార్య ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదకు చెందిన షేక్ మొఘల్ సాహెబ్ కు కొన్నేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిప్పకాయలపాడుకు చెందిన షాహిదాబేగం(25)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. సాహెబ్ టైలర్. అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. దీనిపై నిలదీసిన భార్యను చంపాలని సాహెబ్ ఆయుర్వేద మందులో కలిపేందుకు పాము విషం కావాలని ఏడిదకు చెందిన ఓ వ్యక్తి నుంచి తీసుకొచ్చాడు.

English summary

A husband gave a poison injection to his wife