మొసలిని చూసి... భార్యను వదిలేసి భర్త ఏమి చేసాడో తెలుసా(వీడియో)

A husband left his wife and ran away by seeing crocodile in swimming pool

11:13 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

A husband left his wife and ran away by seeing crocodile in swimming pool

అలా షికారుకొచ్చి ఓ జంట సరదాగా ఎంజాయ్ చేస్తుంటే, సడన్ గా ఏదైనా జరిగితే ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ అలానే జరిగితే, ఆమెను వదిలేసి అతడు పారిపోయాడు. పైగా స్విమ్మింగ్ పూల్ దగ్గర... అక్కడకు వచ్చింది ఓ మొసలి... అవును, ఓ జంట సరదాగా రాత్రివేళ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా వూహించని రీతిలో ఓ ఆరడుగుల మొసలి కొలనులోకి ప్రవేశించింది. జింబాబ్వేలోని ఓ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

1/4 Pages

మొసలి నెమ్మదిగా వచ్చి పూల్ లో దూకేసరికి వ్యక్తి.. భార్యను వదిలేసి తప్పించుకున్నాడు. మొసలి యువతి కాలు పట్టుకుని లాగబోయింది. దాంతో ఆమె వేగంగా ఈదుకుంటూ పూల్ బయటికి వచ్చేయడంతో ప్రమాదం తప్పింది.

English summary

A husband left his wife and ran away by seeing crocodile in swimming pool