13 మంది భార్యలను ఒకేసారి గర్భవతులను చేసిన భర్త

A Husband makes his 13 wives pregnant at a same time

03:35 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

A Husband makes his 13 wives pregnant at a same time

అవును మీరు వింటుంది నిజమే.. ఒకేఒక్కడు 13 మందిని తల్లుల్ని చేశాడు.. వివరాల్లోకి వెళ్తే.. ఒకే భర్త ఏకంగా 13 మంది భార్యలను గర్భవతులను చేసాడు. అంతే కాదు.. అందరూ ఒకేసారి కూడబలుక్కొని మరీ గర్భవతులయ్యారు. 13 మంది భార్యలు ఒకేసారి గర్భం దాల్చడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ప్రపంచ రికార్డుగా నమోదు అయింది. అంతే కాదు ఈ భార్యలు అందరూ కలిసి జీవించడం విశేషం. ఆ దేశంలో ఇది లీగల్ అయినప్పటికీ అందరూ ఒకేసారి గర్భం దరించడం మాత్రం ఆశ్చర్యకరమే. అయితే వారందరూ ఒకరి పై మరొకరు ప్రేమానురగాలు కలిగి భర్త పై కూడా అభిమానం కురిపిస్తుంటారు. వారందరూ గర్భవతులయ్యే గ్యాప్ 3 నుంచి 5 వారాల మధ్యలో ఉంది.

English summary

A Husband makes his 13 wives pregnant at a same time