రూ. 5వేలు అప్పు తీర్చలేక భార్యని వాడుకోమన్నాడు.. ఆపై ఏం జరిగిందంటే..

A husband puts his wife for hostage for not clearing loan

12:59 PM ON 14th October, 2016 By Mirchi Vilas

A husband puts his wife for hostage for not clearing loan

సభ్య సమాజం సిగ్గు పడాల్సిన సంఘటన ఇది. తీసుకున్న అప్పు తీర్చలేకపోయిన ఓ వ్యక్తి.. అప్పు కిందకు ఏకంగా తన భార్యపై అత్యాచారం చేయించాడు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం...

1/5 Pages

బులందర్ షార్ కు చెందిన నరేష్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవనోపాధికి ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఢిల్లీలోని ఓ బట్టలదుకాణంలో పనిచేసే టింకూ వర్మ అనే వ్యక్తితో నరేష్ కు స్నేహం కుదిరింది. నరేష్ టింకూ వర్మ దగ్గర కొన్నిరోజుల క్రితం రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు.

English summary

A husband puts his wife for hostage for not clearing loan