పందెంలో ఓడిపోయినందుకు భార్యను స్నేహితుడి గదికి పంపిన నీచపు భర్త.. ఆపై..

A husband sent his wife to friend's room for lossing bet

11:27 AM ON 28th October, 2016 By Mirchi Vilas

A husband sent his wife to friend's room for lossing bet

లోకంలో నిత్యం ఎక్కడో అక్కడ ఆడవాళ్లకు జరగరాని అన్యాయం జరుగుతూనే వుంది. ఇక మహాభారతంలో ధర్మరాజు జూదంలో ద్రౌపదిని ఓడిపోతాడు, ఆతర్వాత ఏమి జరిగిందో అందరికీ తెల్సిందే. కానీ ఈ కలియుగంలో ఓ దుర్మార్గుడు స్నేహితుడితో కాసిన పందెంలో ఓడిపోవడంతో. తననే మళ్ళీ భర్తగా కోరి వచ్చిన మాజీ భార్యను నిఖా హలాలా పేరిట ఆ స్నేహితుడితోనే అత్యాచారం చేయించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘోర ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటుచేసుకుంది. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

1/4 Pages

అయితే ఇస్లాంలో వివాహ సాంప్రదాయాల ప్రకారం మొదటి భర్తతో ఒకసారి విడాకులైన తర్వాత తిరిగి అతనితో మళ్లీ కలిసుండాలంటే ఆమె ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండాలి. ఈ రెండో భర్త మరణించినా లేదా ఆమె ఇతనితో కూడా విడాకులు పొందిన తర్వాతే మొదటి భర్తను మళ్ళీ పెళ్ళాడవచ్చు. ఇదే నిఖా హలాలా. ఈ సాంప్రదాయాన్నే సాకుగా చూపించిన ఆ భర్త నీచానికి దిగజారాడు.

English summary

A husband sent his wife to friend's room for lossing bet