లేడీస్ రూమ్ లో తొంగి చూసాడు అయితే ఏమైందో తెలుసా

A Indian Man Died By Watching Into Ladies Room

11:37 AM ON 30th December, 2016 By Mirchi Vilas

A Indian Man Died By Watching Into Ladies Room

ఏదో చేద్దామనుకుంటే మరేదో అయిందట అన్నచందంగా ఈ యవ్వారం వుంది. ఓ యువకుడు ఆత్రుతతో ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోని లేడీస్ రూంలోకి తొంగి తొంగి చూశాడు. అంతే ఎత్తైన భవంతిపై నుంచి ఒక్కసారిగా జారి పడ్డాడు. వెంటనే మృతి చెందాడు. యూఏఈలోని షార్జాలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రక్తపు ముడుగుల్లో ఉన్న 28 ఏళ్ళ యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు భారత్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి: రాత్రిళ్ళు అక్కడికి వెళ్తే, తిరిగిరావడం కష్టమట ... అయితే అక్కడేం వున్నాయి (వీడియో)

ఇవి కూడా చదవండి: పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రమాదమా

English summary

An Indian Man was over excited and he tried to look into the near by ladies room and he falls from a tall building and died. This incident was occurred in Sharjah.