యువకుడి ప్రాణం తీసిన లాప్ టాప్!

A Laptop killed a man

12:40 PM ON 24th May, 2016 By Mirchi Vilas

A Laptop killed a man

అవును మీరు చూసింది నిజమే.. ఒక లాప్ టాప్ ఆ యువ కుడి ప్రాణం తీసేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. మ నం గ తంలో సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెడుతూ షాక్ కొట్టి చాలా మంది చ నిపోయార న్న వార్త లు విన్నాం. అయితే ఇప్పుడు లాప్ టాప్ లు కూడా షాకులు కొడుతున్నాయ ట . ఈ నేప థ్యంలో లాప్ టాప్ షాక్ కొట్టి యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘ ట న వివ రాలు ఇలా ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్(23) తన ల్యాప్ టాప్ కు చార్జింగ్ పెట్టి ఈ-మెయిల్స్ చూసుకుంటున్నాడు.

ఈ టైంలో ఏం జ రిగిందో ఏమోగాని బ్రిజేశ్ సింగ్ చ నిపోయాడు. అత డి కుటుంబ స భ్యులు మాత్రం లాప్ టాప్ వ ల్ల క రెంటు షాక్ త గ ల డంతోనే బ్రిజేశ్ చ నిపోయాడ ని చెపుతున్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రిజేశ్ మరణానికి కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను పోలీసులు సంప్రదించారు.
పోలీసులు లాప్ టాప్ ను సీజ్ చేసి దానిని కూడా ఫోరెన్సిక్ ప రీక్ష ల కు పంపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజ ర్ గా ప నిచేస్తోన్న బ్రిజేశ్ కు మూడు నెల ల క్రిత మే వివాహం అయ్యింది. బ్రిజేశ్ చ నిపోయిన ప్పుడు అత డి త ల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు.

బ్రిజేశ్ మృతిపై అత డి భార్య మాట్లాడుతూ సండే సెల వు కావ డంతో బ య ట కు వెళ్లాల నుకున్నామ ని...అయితే లాప్ టాప్ పై వ ర్క్ చేసుకుంటూ త న భ ర్త ఒక్క సారిగా అప స్మార క స్థితిలోకి వెళ్లిపోయాడ ని... చుట్టుపక్కల వారి సహాయంతో త న భ ర్త ను ఆసుప త్రికి త ర లించ గా అప్ప టికే చ నిపోయిన ట్టు వైద్యులు తెలిపార ని ఆమె భోరున విల పిస్తూ చెప్పింది. ఎవ రి వాద న లు ఎలా ఉన్నా పోలీసులు మాత్రం బ్రిజేశ్ మృతిపై పోలీసులు ప లు అనుమానాలు వ్య క్తం చేస్తున్నారు.

English summary

A Laptop killed a man