మగాడిగా నటించి అమ్మాయిలతో సెక్స్ చేసింది

A lesbian posed a man to have sex with girls

12:13 PM ON 26th March, 2016 By Mirchi Vilas

A lesbian posed a man to have sex with girls

ఓ లెస్బీయన్‌ తాను మగాడిగా నటించి వయసులో ఉన్న అమ్మాయిలని లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడింది. అసలు విషయంలోకి వస్తే ఇంగ్లాండ్‌కి చెందిన జెన్నిఫర్‌ స్టేన్స్ అనే అమ్మాయి జాసన్‌ అనే మగాడి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా ని తెరచి 12 నుంచి 17 ఏళ్ళ వయసు ఉన్న టీనేజ్‌ అమ్మాయిలని పరిచయం చేసుకుంది. ఆ తరువాత మాయ మాటలు చెప్పి వాళ్ళని లోబర్చుకుని రబ్బరు అంగంతో వారితో శృంగారం జరిపింది. 23 ఏళ్ల జెన్నిఫర్‌ దాదాపు సంవత్సరం నుండి ముగ్గురు టీనేజ్‌ అమ్మాయిలని లోబర్చుకుని వారితో శారీరక సుఖం అనుభవిస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం పోలీసులకి తెలిసి వెంటనే రంగంలోకి దిగారు.

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

జెన్నిఫర్‌ ఇంట్లో పోలీసులు సోధా చెయ్యగా ఆమె ఇంట్లో రబ్బరు అంగం, డీఎన్‌ఏ పత్రాలు లభించాయి. జెన్నిఫర్‌ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆమె అమ్మాయిలతో శృంగారం చేసే సమయంలో కండోమ్‌ కూడా వాడేదని పోలీసులు కోర్టులో తెలిపారు. తాను ఇప్పటి వరకు ముగ్గురితో శృంగారం చేశానని మొదటి అమ్మాయితో శృంగారం చేసి అసభ్యంగా ఫోటోలు దిగినట్లు, రెండో అమ్మాయితో రెండు సార్లు లైంగిక దాడి చేసినట్లు, మూడో అమ్మాయితో మూడు సార్లు లైంగిక దాడి జరిపినట్లు జెన్నీఫర్‌ కోర్టులో అంగీకరించింది. తప్పుని ఒప్పుకోవడంతో జెన్నీఫర్‌ స్టేన్స్ కు ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ క్రౌన్‌ కోర్టు 39 నెలలు పాటు జైలు శిక్ష విధించింది.

అయితే జెన్నీఫర్‌ ఒక పురుషుడితో కాకుండా అమ్మాయిలతో ఇలా శృంగారం చేసిందన్న విషయాన్ని వింటుంటే నమ్మలేకపోతున్నా అని నదిన్‌ ప్రాట్రిడ్జ్‌ అనే పోలీస్‌ అధికారి తెలిపారు.

English summary

A lesbian posed a man to have sex with girls. In England Jennifer Staines did sex with teenage girls.