మాట్లాడుకుందాం రమ్మన్నాడు... తీరా ఆమెను ఏం చేసాడో తెలుసా(వీడియో)

A lover pushed his girlfriend on to the railway track

10:36 AM ON 26th October, 2016 By Mirchi Vilas

A lover pushed his girlfriend on to the railway track

మగాళ్ల ఆగడాలకు అంతూ అదుపు లేకుండా పోతుంది. పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని రైలు కిందకు నెట్టి చంపబోయాడో ప్రియుడు. తృటిలో ప్రాణం నిలుపుకున్న ఆ యువతి రెండు కాళ్లను కోల్పోయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఈ దారుణం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/5 Pages

రామకృష్ణ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆరేళ్లుగా నీలవేణితో తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చదువు అయిపోయిన తర్వాత అని కొంతకాలం... పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి రూ. 10 లక్షలు కట్నం కావాలని మనసులో మాట బయటపెట్టాడు. అయితే పేద కుటుంబానికి చెందిన నీలవేణి కట్నం ఇచ్చుకోలేనని చెప్పింది.

English summary

A lover pushed his girlfriend on to the railway track