నడి రోడ్డు పై గర్ల్ ఫ్రెండ్ ను చావబాదిన బాయ్ ఫ్రెండ్...ఎందుకో తెలుసా?(వీడియో)

A Man Beats Up His Girl Friend in Newyork

04:14 PM ON 8th June, 2016 By Mirchi Vilas

A Man Beats Up His Girl Friend in Newyork

అవును మీరు విన్నది నిజమే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ను బంగారం, బుజ్జి ఇలా ముద్దు ముద్దు గా పిలిచుకుంటూ తెగ బాయ్ ఫ్రెండ్స్ అనంద పడిపోవడం మనం చూస్తుంటాం. కానీ అందుకు పూర్తీ విరుద్దంగా తన గర్ల్ ఫ్రెండ్ ను నడి రోడ్డు పై పిదు గుద్దులు గుడ్డుతూ చావా బాదాడు ఒక బాయ్ ఫ్రెండ్.

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. మొదట కారు పార్కింగ్ ప్రదేశం దగ్గర తాగిన మైకంలో తూలుతూ ఉన్న ఓ బాయ్ ఫ్రెండ్ త న గ ర్ల ప్రెండ్ గాటిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నాఎం జరిగిందో ఏమో కానీ ఆ అమ్మాయి ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ ను కొట్టడం మొదలుపెట్టింది. చెంప మీద గట్టిగా కొడుతూ, క డుపుపైన కాలితో తన్నుతూ ఇలా చాలాసార్లు కొట్టింది. ఆమె అల కొడుతున్నా సరే ఏంటో సహనం కోల్పోకుండా ఉన్న అతడు తన గర్ల్ ఫ్రెండ్ ను ప్రేమ గా దగ్గరకు లాక్కున్నాడు. కానీ ఆమె బెట్టు చెయ్యడంతో బాయ్ ఫ్రెండ్ కి ఎక్క డో మండింది. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన అతడు ఆమెను పట్టుకుని పంచ్ ల మీద పంచ్ లు ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా కింద ప డిపోయింది. అంతేకాకుండా అతన్ని ఆపడానికి ప్రయత్నించిన ఆమె స్నేహితురాల ని పరుగు పెట్టించి మ రీ కొట్టాడు.

ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ లోని ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ద గ్గ ర ఈ సంఘ ట న జ రిగింది. ఈ తంతునంతా అదే బిల్డింగ్ లో రెండో ఫ్లోర్ లో ఉన్న ఒక వ్య క్తి వీడియో తీసి ఆన్ లైన్లో పెట్టాడు. ఇంతకి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి:అమరావతిలో అణుబాంబుల తయారీ - పాకిస్తాన్ రూమర్లు

ఇవి కూడా చదవండి:బికినీలో బిగ్ బి మనవరాలు రెచ్చిపోయింది (వీడియో)

English summary

A Video that shows that a man in newyork shopping was beats his girl friend and he beated her very severely by giving punches at her face. This whole incident was recorded by one of the people in that building and this video was now going viral over the internet.