అనకొండను కాలితో పట్టుకున్న ఘనుడు(వీడియో)

A man catches Anaconda with his leg

11:40 AM ON 30th April, 2016 By Mirchi Vilas

A man catches Anaconda with his leg

పామును చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అన‌కొండ‌, కింగ్ కోబ్రా, రాటిల్ స్నేక్‌, బ్లాక్ మాంబా ఈ పేర్లు వింటే పై ప్రాణాలు పైనే పోతాయి. వీటిల్లో అన‌కొండ భిన్న‌మైంది. అన‌కొండ ప‌ట్టు ప‌ట్టిందంటే దాన్ని పూర్తిగా న‌మిలి మింగేసే దాకా వ‌ద‌ల‌దు. అనకొండ పేరు వింటేనే హడలిపోతాం. అలాంటిది అనకొండను పట్టుకోవడానికి కాలును ఉపయోగించాడు ఓ ధీరుడు. అన‌కొండ‌ను అత‌డు చేత్తో కాకుండా కాలితో ప‌ట్టుకోవ‌డం విశేషం. కాలుకు పసరు పూసి, గుడ్డ కట్టాడు. అనకొండ పుట్టలో ఆ కాలును పెట్టాడు. అతనికి మరికొందరు సాయపడ్డారు. అతని కాలును అనకొండ మింగుతున్న సమయంలో అతనిని బయటికి లాగి అనకొండను సునాయాసంగా పట్టుకున్నారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియోను చూడండి.

English summary

A man catches Anaconda with his leg