తుపాకులతో హోటల్‌ కొచ్చి బుక్కయ్యాడు

A Man Caught With Guns In France

07:27 PM ON 29th January, 2016 By Mirchi Vilas

A Man Caught With Guns In France

అసలే ఫ్రాన్స్ లో ఈ మధ్య ఉగ్రవాదుల బెడద ఎక్కువగా వుంది. అలాంటిది తుపాకులు వెంటేసుకుని వస్తే, ఎలా వదిలేస్తారు? తాజాగా ఓ వ్యక్తి పారిస్‌లోని డిస్నీల్యాండ్‌ సమీపంలో ఉన్న హోటల్‌ లోకి తుపాకులతోవచ్చి పోలీసులకు దొరికపోయాడు. ఉగ్రవాదుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితుల్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి హోటల్‌లోకి వెళుతుండగా అతని బ్యాగ్‌లో రెండు తుపాకులు, ఓ ఖురాన్‌ ఉన్నట్లు ఎక్స్‌రే మెషీన్‌లో తేలిపోయింది. ఇంకేముంది అతన్ని వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పారీస్ పోలీసు అధికారులు ఈ విషయాలు వెల్లడించారు.

English summary

A man was arrested in Paris in France by holding a Gun and entering into the hotel. He was arrested by police and police found Khuran and X-Ray with machine with him