విమానమే రెస్టారెంట్ అయింది...

A man changed aeropalne as a restaurant

12:25 PM ON 5th August, 2016 By Mirchi Vilas

A man changed aeropalne as a restaurant

జైలు గదిని హోటల్ గా మార్చడం, హోటల్ ని జైలు మాదిరిగా చేయడం వంటివి విన్నాం. కానీ చైనాలో ఉహాన్ ప్రాంతానికి చెందిన లీ లియాంగ్ అనే వ్యాపారవేత్త బోయింగ్ 737 విమానాన్ని రెస్టారెంట్ గా మార్చేశాడు. దేశంలో మొట్ట మొదటి విమాన రెస్టారెంట్ అయిన లిల్లీ ఎయిర్ వేస్ ని ఇటీవలే ప్రారంభించారు. ఇందులో విమానంలో కూర్చున్న అనుభూతినిచ్చే సిములేటర్ ఏర్పాటు చేశారు. బయట పిల్లలు ఆడుకోవడానికి పలు రైడ్స్ కూడా వున్నాయి.

1/5 Pages

ఇండోనేషియాలో కొని...


ఇండోనేషియా ఎయిర్ లైన్స్ అయిన బటావియా ఎయిర్ విమానయాన సంస్థ నుంచి 5 మిలియన్ యువాన్లు ఖర్చు పెట్టి విమానాన్ని కొనుగోలు చేసి చైనా తీసుకొచ్చాడు.

English summary

A man changed aeropalne as a restaurant