శవంతో కోరిక తీర్చుకున్న కామాంధుడు

A man did romance with lady dead body

10:47 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

A man did romance with lady dead body

రోజుకి కొన్ని వేల ఘోరాలు, మహిళల పై అత్యాచారాలు వింటున్నాం. జనం ముందుకు వచ్చేయే అన్ని సంఖ్యలో ఉంటే, మన ముందుకు రానివి ఇంకెన్ని ఉండి ఉంటాయో ఊహించుకోండి. అయితే రోజుకో కొత్త రకం అత్యాచారాలు మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఒక వింత అత్యాచారం, ఆశ్చర్యానికి గురి చేసే అత్యాచారం మనం చూడబోతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే. తిమోతీ అనే వ్యక్తి ఒక మహిళను చంపి అలాగే ఆమెతో శృంగారం చేశాడు. వీరిద్దరికీ ముందే పరిచయం లేకపోయినా హత్యకు కొన్ని రోజుల ముందు కలిసి ఒక మాల్‌లో వైన్ కొని ఇంటికి తీసుకెళ్ళారు.

ఆ తర్వాత వీరిద్దరు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె ట్రామా అనే వ్యాధితో చనిపోయింది. అయినా తిమోతీ చనిపోయిన శవంతోనే సెక్స్ చేశాడు. ఆ మహిళ వయసు 52 సంవత్సరాలు. ఇప్పుడు పోలీసులు అతనిని అరెస్టు చేసి కేసును విచారిస్తున్నారు.

English summary

A man did romance with lady dead body. A man did sex with lady dead body.