9 నెలల తర్వాత కాలు లో స్క్రూ కి మోక్షం

A man discovers screw emerging from foot after nine months

07:42 PM ON 6th November, 2015 By Mirchi Vilas

A man discovers screw emerging from foot after nine months

ఒక వ్యక్తి కి కాలు లో స్క్రూ గుచ్చుకొని 9 నెలల తర్వాత బయటకు తీశారు. కాలిలో స్క్రూ అని రాసి ఫోటోస్ ని గ్రాఫిక్స్ ఉపయోగించి తయారు చేసి నెట్ లో పెట్టారు వాళ్ల స్నేహితులు. వైద్యులు చాలా కష్టపడి 10 స్క్రూలు 3 ప్లేట్స్ ఉపయోగించి కాలిలో ఉన్న స్క్రూ ని చివరికి బయటకి తీసేసారు. చాలా రోజులు స్క్రూ లోపలే ఉండడం వలన అక్కడ ఒక రంద్రం లాగా ఏర్పడింది. ఆ గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో అని వాళ్ళ కుటుంబసబ్యులు ఇంకా స్నేహితులు ఎదురుచూస్తున్నారు. అతడు డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటున్నాడు.

English summary

A man discovers screw emerging from foot after nine months