టాయిలెట్ వాడుకుని చెక్ ఎంతిచ్చాడో తెలిస్తే షాకౌతారు!

A man gave a 5 rupees cheque for toilet using

11:29 AM ON 3rd December, 2016 By Mirchi Vilas

A man gave a 5 rupees cheque for toilet using

రూ. 500, రూ. 1000 పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లరకోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకచోట ప్రజలు తమ వద్దనున్న పాతనోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద రోజుల తరబడి క్యూలో నిలబడుతుండగా, మరోవైపు వచ్చిన కొత్తనోట్లకు చిల్లర దొరక్క ప్రజలు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. క్యాష్ లెస్ లావాదేవీలు జరపాలని కూడా ప్రభుత్వం తెగ ప్రచారం చేస్తోంది. డెబిట్ కార్డులు, చెక్కులు, డిడిలు ఉపయోగించాలని కోరుతోంది. ఇక ఇదేకోవలో మధురైలో ఓ వ్యక్తి పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించుకున్నాడు. టాయిలెట్ ఉపయోగించుకున్నందుకు రూ. 5 చిల్లర లేకపోవడంతో చెక్కుపై రూ. 5 రాసిచ్చాడు. దీంతో నిర్వాహకుడు షాకయ్యాడు. ఇది నెట్ లో హల్ చల్ చేస్తోంది. కామెంట్స్ కూడా పడుతున్నాయి.

English summary

A man gave a 5 rupees cheque for toilet using