ఐపీఎల్ బెట్టింగ్ లో కోట్లు పోయినందుకు పార్లమెంట్‌ ఎదుటే ఆత్మహత్య

A man gets suicide by lossing bet in IPL

06:24 PM ON 12th May, 2016 By Mirchi Vilas

A man gets suicide by lossing bet in IPL

ఐపీఎల్ ఒక వ్యక్తి ప్రాణం తీసేసింది.. ప్రతీ ఏటా ఐపీఎల్ సీజన్ సమయంలో వేల కోట్లు బెట్టింగ్ జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్ ఒక వ్యక్తి ప్రాణాన్నే తీసేసింది. అసలు విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్‌ పార్లమెంట్‌ భవనం సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శివపూరి జిల్లాకు చెందిన రామ్‌ దయాళ్‌ వర్మ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎల్‌ బెట్టింగుల వల్ల కోట్ల రూపాయలలో నష్టం వచ్చిందని సుమారు 23 పేజీల సూసైడ్‌ లెటర్‌ రాసి, పార్లమెంట్‌ భవనం సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.

English summary

A man gets suicide by lossing bet in IPL. A man in Madhya Pradesh gets suicide for lossing bet in IPL.