యజమాని ఇంట్లో ఉండగానే ... భార్యపై ఉద్యోగి అత్యాచారం

A man harrased women when his husband is at home

12:06 PM ON 17th January, 2017 By Mirchi Vilas

A man harrased women when his husband is at home

జరగరాని ఘోరాలు దారుణాలు జరుగుతుంటే, కలికాలం అనడం వింటూంటాం. మరి కలి ప్రభావమో ఏమో గానీ ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణం తెలిస్తే షాకవతాం. యజమాని ఇంట్లో నిద్రిస్తుండగానే అతని వద్ద పనిచేసే ఓ యువకుడు యజమాని భార్యపైనే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఇది. పైగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతానికి చెందిన భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరిగాయి. భార్యతో గొడవ పడిన అనంతరం భర్త భార్యను ఓ గదిలో బంధించి మేడపైన ఉన్న అతని గదిలోకి వెళ్లి నిద్రకుపక్రమించాడు. ఈలోగా తన భర్త దగ్గర పనిచేసే ఉద్యోగే తనపై అత్యాచారం జరిపాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అలారం మోగించినా తన భర్త రాలేదని బాధితురాలు ఆవేదనగా చెప్పారు. ఈ సంఘటనలో భర్త హస్తముందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

ఇది కూడా చూడండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

English summary

Woman and Husband both quarreled and husband locked her in a room and went to sleep meanwhile a man working in their house harassed this lady.