దూడను రేప్ చేసిన కామాంధుడు

A Man In Delhi Rapes Calves

04:17 PM ON 10th June, 2016 By Mirchi Vilas

A Man In Delhi Rapes Calves

రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి మీద అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక మహిళల పై జరుగుతున్నా దాడులకు అంతు అదుపు లేకుండాపోతున్నాయి. కాని మనుషులకే కాదు ఈ లోకంలో పశువులకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల జరిగిన ఒక ఘటన చూస్తే సభ్య సమాజం తలదించుకోవాల్సివస్తుందనడంలో ఎటువంటి అతిశ యోక్తి లేదు. మన దేశంలో కామాంధులు ఆగడాలు రోజురోజుకు శృతి మించిపోతున్నారు. కేవలం మనుషుల్నే కాదు పశువుల ను సైతం వదిలిపెట్టడంలేదు. మన దేశ రాజధాని ఢిల్లీ కి చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు ఆవు దూడ ను రేప్ చేసి ఆస్పత్రి పాలయ్యాడు.

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి నజఫ్గఢ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వారి ఇంటి పక్కనే ఒక డైరీ ఫాం ఉండడంతో ఆ యువ కుడు తరచుగా అక్కడికి వెళ్లి అక్కడున్న దూడ ల పై అత్యాచారం చేసేవాడు. అయితే ఆ యువకుడి తీరు పై అనుమానం వచ్చిన అతని కుటుంబ సభ్యులు వెంటనే అత డిని ఢిల్లీలోని ప్ర ఖ్యాత ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చారు. దీంతో అతడిని పరీక్షించిన వైద్యులు అతడిని మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచి. అతడి పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 ప్ర కారం కేసు నమోదు చేసారు.

ఇలాంటి ఘటనలు జరగడం మన దేశంలో కొత్తేం కాదు ఇంక్తకు ముందు కుడా గత ఏడాది ఆగష్టులో ఉత్తరప్రదేశ్ కు చెందిన 25 ఏళ్ల యువ కుడు ఏడు నెలల లేగదూడ పై అత్యాచారం చేస్తూ పట్టుబడ్డాడు. గత సంవత్సరం ఓ వ్య క్తి రెండు దూడల ను రేప్ చేస్తూ దొరికిపోయాడు, అంతేకాక అతడి చేష్టలకు ఒక దూడ సైతం చనిపోయింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఇక ముందు ఇలాంటి దుశ్చర్యలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.....

ఇవి కూడా చదవండి:ఇద్దరి ప్రాణాలు తీసిన కుక్క .(వీడియో)

ఇవి కూడా చదవండి:'బూబ్స్ బీర్' ఛాలెంజింగ్ గురించి విన్నారా(వీడియో)

English summary

A 18 Year Old Boy who lives with his family in Delhi was used to rape Calves in the near by Milk Diary to his home. Later his parents got doubt on his behavior and he was admitted in AIIMS and police filed case under some sections.