6 అంతస్తుల నుంచి దూకేసాడు.. ఇంతకీ ఏమైంది?(వీడియో)

A man jumps into swimming pool from 6 floors building

02:57 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

A man jumps into swimming pool from 6 floors building

సాహసం సేయరా డింభకా అన్నారు కదా. నిజంగానే ఓ యువకుడు డేర్ డెవిల్ స్టంట్ చేశాడు. అందర్నీ వావ్ అనిపించాడు. ఎక్కడో తెలీదు గానీ ఆరంతస్తుల ఓ హోటల్ లాంటి భారీ బిల్డింగ్ లోకి ప్రవేశించి అచ్చు స్పైడర్ మ్యాన్ మాదిరే దూసుకుపోయాడు. భవనం రైలింగులు ఎక్కుతూ, పరుగులు తీస్తూ బాల్కనీలోకి ఎంటరై అక్కడి నుంచి కింద స్విమ్మింగ్ పూల్ లో డైవ్ చేశాడు. నడుముకో, తలకో... గో ప్రో కెమెరానో, అలాంటిదో అమర్చుకుని ఈ సాహసానికి ఒడిగట్టాడు. ఈ నెల 15న అతగాడు చేసిన ఈ విన్యాసం యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. దాదాపు పది లక్షల వ్యూస్ దాటిపోయాయి.

English summary

A man jumps into swimming pool from 6 floors building